Ravi Teja Recent Movies Pre Release Business:`మిస్టర్ బచ్చన్‌` సహా రవితేజ రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..

Wed, 14 Aug 2024-9:57 am,

మిస్టర్ బచ్చన్ రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 31 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా హిట్ అందుకోవాలంటే రూ. 32 కోట్ల షేర్ రాబట్టాలి.

 

ఈగల్

రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా రూ. 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్  చేసింది.

 

టైగర్ నాగేశ్వరరావు .. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా  రూ. 37.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన విజయం అందుకోలేదు.

రావణాసుర.. రావణాసుర మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

ధమాకా... రవితేజ, శ్రీలీల హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

రామారావు ఆన్ డ్యూటీ..

రామారావు ఆన్ డ్యూటీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 17.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

ఖిలాడి.. రవితేజ హీరోగా నటించిన ‘ఖిలాడీ’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

క్రాక్.. రవితేజ హీరోగా  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘క్రాక్’ మూవీ  రూ. 17 కోట్ల షేర్ రాబట్టింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link