Ravi Teja Recent Movies Collections: రవితేజ రీసెంట్ మూవీస్ టోటల్ కలెక్షన్స్.. మిస్టర్ బచ్చన్ ప్లేస్ ఎక్కడంటే..

Wed, 16 Oct 2024-7:10 am,

మిస్టర్ బచ్చన్.. రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’.  ప్రపంచ వ్యాప్తంగా రూ. 31 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రూ. 8.06 కోట్ల షేర్ మాత్రమే రాబట్టి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. 

ఈగల్..

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘ఈగల్’. ప్రపంచ వ్యాప్తంగా రూ. 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్  చేసిన ఈ చిత్రం 16.89 కోట్ల షేర్ మాత్రమే రాబట్టి యావరేజ్ గా నిలిచింది.

టైగర్ నాగేశ్వరరావు .. రవితేజ టైటిల్ రోల్లో యాక్ట్ చేసిన మరో చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’.  ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా  రూ. 37.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 25.50 కోట్ల షేర్ మాత్రమే రాబట్టి యావరేజ్ గా నిలిచింది. 

రావణాసుర.. రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘రావణాసుర’. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ. 12.02 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. 

ధమాకా... రవితేజ, శ్రీలీల హీరోయిన్లుగా నక్కిన త్రినాథ రావు నటించిన చిత్రం ‘ధమాకా’. ఈ చిత్రం  ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 45.06 కోట్ల షేర్ రాబట్టింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link