Redmi Note 13 Pro Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Redmi Note 13 Pro మొబైల్‌పై ఊహించని డిస్కౌంట్.. ఎగబడి కొంటున్న జనాలు!
ఫ్లిఫ్‌కార్ట్‌లో రెడ్‌మీ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్స్ అతి తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. ఇప్పుడే కొనుగోలు చేసేవారిక 10 నుంచి 20 శాతం వరకు తగ్గింపుతో విక్రయిస్తోంది.
ముఖ్యంగా ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్స్‌పై ఫ్లిఫ్‌కార్ట్ భారీగా బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఏ మొబైల్ అత్యధిక డిస్కౌంట్‌తో లభిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి.
ఫ్లిఫ్‌కార్ట్‌లో REDMI Note 13 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడే కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది.
ఈ REDMI Note 13 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను రెడ్‌మీ కంపెనీ మార్కెట్‌లో MRP ధర రూ.28,999తో విక్రయిస్తోంది. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి 13 శాతం డిస్కౌంట్‌తో రూ.24,999కే పొందవచ్చు.
అంతేకాకుండా అదనంగా బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేసేవారికి దాదాపు 20 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా ఈ REDMI Note 13 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.2750 వరకు తగ్గింపు లభిస్తుంది.
అంతేకాకుండా HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ వినియోగించి పేమెంట్ చేసేవారికి కూడా దాదాపు రూ.3,000 డిస్కౌంట్, యాక్సిస్ బ్యాంక్‌తో 5 శాతం తగ్గింపు లభిస్తుంది.
దీంతో ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అన్ని పోను రూ.21,999కే పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.