Regina Cassandra Hot Photos: రెడ్ డ్రెస్ లో రెజీనా కసాండ్ర అందాల విందు.. చూపుతిప్పుకోలేనంతగా!

Mon, 14 Nov 2022-7:32 am,

తమిళ భామ రెజీనా కసాండ్ర చిన్ననాటి నుంచే సినిమాల మీద విపరీతమైన ఆసక్తి పెంచుకుంది. 

అందుకే రెజీనా కసాండ్ర చిన్నప్పుడే ఒక పిల్లల ఛానల్ లో కొన్ని షోలు చేసి మంచి క్రేజ్ సంపాదించింది. 

ఇక రెజీనా కసాండ్ర ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు షేర్ చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. 

రెజీనా కసాండ్ర తాజాగా తన రెడ్ డ్రెస్ లో ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేసింది. 

రెజీనా కసాండ్ర రెడ్ డ్రెస్ ఫోటో షూట్ మీకోసం 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link