Jio Recharge With Free Netflix: జియో రీచార్జ్‌తో ఉచితంగా నెట్‌ఫ్లిక్స్.. ఇక సినిమాలు, వెబ్‌సిరీస్‌లు FREE.. FREE.. FREE..
Jio Recharge Plans With Free Netflix Subscription: ఔను, రిలయన్స్ జియో పరిచయం చేసిన రెండు సరికొత్త రీచార్జ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ద్వారా కస్టమర్స్ ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబ్ చేసుకునే అవకాశం లభిస్తుంది.
Jio Recharge Plans With Free Netflix Subscription: ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ రీచార్జ్ ద్వారా ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే మొబైల్ సేవలతో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలు చూసి ఎంజాయ్ చేస్తూ అపరిమితమైన ఆనందం పొందొచ్చు.
Jio Recharge Plans With Free Netflix Subscription: రిలయన్స్ జియో రూ.1099 ప్లాన్‌లో 84 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ప్రతీ రోజూ 2GB ఇంటర్నెట్ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ మెసేజెస్ చేసుకునే అవకాశం లభించనుంది.
Jio Recharge Plans With Free Netflix Subscription: 84 రోజుల వ్యాలిడిటీతో వస్తోన్న ఈ రూ. 1099 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే వెల్‌కమ్ ఆఫర్ కింద 5G డేటాను కూడా యాక్సెస్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇప్పటికే దేశం నలుమూలలా రిలయన్స్ జియో 5G సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.
Jio Recharge Plans With Free Netflix Subscription: ఇక ఇప్పడు అసలు విషయానికి వస్తే.. ఈ రీచార్జ్ ప్లాన్‌తో పాటే నెట్‌ఫ్లిక్స్ మొబైల్, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా లభించనున్నాయి.
Jio Recharge Plans With Free Netflix Subscription: జియో రీచార్జ్ ప్లాన్స్‌లో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి మొబైల్ యాప్స్‌కి యాక్సెస్ అందించే టారిఫ్స్ చాలానే ఉన్నప్పటికీ.. నెట్‌ఫ్లిక్స్‌కి యాక్సెస్ అందించే అవకాశం మాత్రం అన్నింటిలో లేవు. అందుకే మిగతా వాటితో పోల్చుకుంటే ఈ రీచార్జ్ ప్లాన్ ఎంతో ప్రత్యేకం అనిపించుకుంది.
Jio Recharge Plans With Free Netflix Subscription: రిలయన్స్ జియో అందిస్తున్న మరో ఎగ్జైటింగ్ రీచార్జ్ ఆఫర్ రూ.1499 ప్లాన్. ఇది కూడా 5G డేటాను యాక్సెస్ చేసేలా 5G నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేస్తుంది. ప్రతీ రోజూ 3GB 5G డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ప్రతీ రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.
Jio Recharge Plans With Free Netflix Subscription: ఇవే కాకుండా అదనంగా 40GB బోనస్ డేటా కూడా లభిస్తుండటం మరో విశేషం. రూ.1099 రీచార్జ్ తరహాలోనే ఈ రూ.1499 రీచార్జ్ ప్లాన్‌కి సైతం 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.
Jio Recharge Plans With Free Netflix Subscription: రూ. 1499 ప్లాన్‌తో అదనంగా నెట్‌ఫ్లిక్స్ బేసిక్, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌కి యాక్సెస్ లభిస్తున్నాయి.
Jio Recharge plans With Free Netflix Subscription:ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకున్న వాళ్లు కేవలం తమ స్మార్ట్‌ఫోన్‌లో మాత్రమే కాకుండా టీవీ, ల్యాప్‌టాప్ వంటి డివైజెస్‌లోనూ నెట్‌ఫ్లిక్స్ లాగిన్ అవడం ద్వారా సినిమాలు వెబ్ సిరీస్‌లు ఎంజాయ్ చేయొచ్చు.