Jio Recharge Plan: జియో నుంచి సరికొత్త రీఛార్జ్ ప్లాన్, 91 రూపాయలకే 28 రోజులు వ్యాలిడిటీ, ఇతర లాభాలు

Mon, 09 Sep 2024-9:52 pm,

ఈ ప్లాన్ ప్రయోజనాలు ఇంతటితో పూర్తి కాలేదు. యూజర్లకు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సేవలు లభిస్తాయి.   

అదనపు డేటా

ఈ ప్లాన్‌లో యూజర్లకు మొత్తం 3 జీబీ డేటా లభిస్తుంది. ఇందులో 28 రోజులు రోజుకు 100 ఎంబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. అదనంగా 200 ఎంబీ డేటా ఉంటుంది

91 రూపాయల రీఛార్జ్ ప్లాన్

జియో అందించిన కొత్త రీఛార్జ్ ప్లాన్ ఇది. 91 రూపాయలకు లభిస్తుంది. ఈ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది

91 రూపాయల రీఛార్జ్ ప్లాన్

జియో అందించిన కొత్త రీఛార్జ్ ప్లాన్ ఇది. 91 రూపాయలకు లభిస్తుంది. ఈ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. 

రీఛార్జ్ ప్లాన్

జియో యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ వేర్వేరు టారిఫ్ రేట్లకుస్తోంది. ప్రయోజనాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. యూజర్లకు ఏది అవసరమో ఆ ప్లాన్ ఎంచుకోవచ్చు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link