Body Pains: చలికాలం బాడీ పెయిన్స్‌తో బాధపడుతున్నారా? ఈ పండు తినండి, ఫలితం చూడండి..
పసుపు... పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి ఇందులో కరుకుమిన్ ఉంటుంది పసుపులో ఉండే ఆంటీ ఇన్ఫర్మేషన్ గుణాలు శరీరం నొప్పులు తగ్గించేస్తుంది చలికాలం పాలలో పసుపు వేసుకుని తాగిన మంచి ఫలితాలు లభిస్తాయి.
అల్లం.. అల్లం లో కూడా ఆంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి చలికాలం అల్లం తోటి తీసుకోవాలి శరీర నొప్పులను తగ్గిస్తుంది అల్లంలో జింజర్ ఉంటుంది ఇది మంట, నొప్పి సమస్యను తగ్గిస్తుంది.
చెర్రీ పండ్లు.. చెర్రీ పండ్లలో కూడా ఇమ్యూనిటీ పెంచే గుణాలు ఉంటాయి. చలికాలం తప్పకుండా డైట్లో చేర్చుకోవాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. చెర్రీ పండ్లు షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా మంచివి..
ఫ్యాటీ ఫిష్.. కొవ్వు చేపలు కూడా డైట్లో చేసుకోవాలి. ఇవి ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచుతాయి. అంతేకాదు ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఉంటాయి. సార్డైన్ చేపలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది కండరాల నొప్పి తగ్గిస్తుంది.
ఆకుకూరలు... ఆకుకూరలు తినడం వల్ల కూడా సీజనల్ వ్యాధులను దరిచేరవు. వారంలో రెండుసార్లు అయినా ఆకుకూరలు తినాలి. ఆక్సిడేటివ్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో విటమిన్స్ మినరల్స్ కూడా ఉంటాయి.