Aaradhya Devi: ఆర్జీవీ `ఆరాధ్య దేవి` అందానికి బ్రహ్మకైనా దిమ్మతిరగాల్సిందే.. ట్రెండింగ్ లో ఫోటోలు

డైరెక్టర్ రామ్ గోపాల్ రామ్ గోపాల్ వర్మ తెలుగు తెరకు పరిచయం చేయబోతున్న నటి ఆరాధ్య దేవి.

ఈ బ్యూటీ అసలు పేరు శ్రీలక్ష్మీ సతీష్.
ఇన్ స్టా రీల్స్ చేసుకుంటూ ఉండే ఈ అమ్మాయిని ఏకంగా హీరోయిన్ గా చేసేశాడు ఆర్జీవీ.
ఆరాధ్య దేవి లేటెస్ట్ గా షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి.
చీరకట్టులో ఈ బ్యూటీ చాలా అందంగా కనిపిస్తోంది.