RGV Hug Girl Siri Stazie: ఆర్జీవీని హగ్గడిగి సెలబ్రిటీ అయిపోయిన సిరి స్టేజీ.. అమ్మడు మామూలు హాట్ కాదండోయ్!

Wed, 14 Dec 2022-9:19 am,

రాంగోపాల్ వర్మ కంట్లో పడినా వెంటనే ఫేమస్ అయిపోతూ ఉంటారు అమ్మాయిలు.  

 

 ముందుగా అరియానా గ్లోరీ ఆ విధంగానే ఫేమస్ అవ్వగా ఆ తర్వాత స్రవంతి చొకారపు కూడా ఆయనతో ఇంటర్వ్యూ చేసి మంచి క్రేజ్ సంపాదించింది.   

 

ఆ తర్వాత ఆషు రెడ్డి కూడా తొడల అందాలు చూపిస్తూ చేసిన ఇంటర్వ్యూ హాట్ టాపిక్ గా నిలవగా ఇప్పుడు కొత్తగా డేంజరస్ ప్రమోషన్స్ లో ఆర్జీవిని హగ్ అడిగి హాట్ టాపిక్ అయింది సిరి స్టేజి అనే అమ్మాయి.   

 

తాజాగా ఆమెతో ఒక ఇంటర్వ్యూ చేసి వర్మ వదలడం కూడా మరింత హాట్ టాపిక్ గా మారింది.   

 

అయితే సిరి స్టేజి ఎప్పటి నుంచో నటిగా కొనసాగుతోంది వర్తమానటిగా పలు అవకాశాలు దగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో పలు హాట్ ఫోటోలు ఇప్పటివరకు షేర్ చేయగా వాటిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link