Rhea Chakraborty Hot Photos: చాన్నాళ్లకు రియా చక్రవర్తి అందాల విందు..అందాలన్నీ కనిపించేలా!

Thu, 15 Dec 2022-10:53 am,

బెంగాలీ భామ రియా చక్రవర్తి తెలుగువారికి కూడా పరిచయమే, ఆమె తూనీగ తూనీగ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 

రియా చక్రవర్తి ఎందుకో కానీ ఆ తరువాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. 

 

బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో ప్రేమలో పడిన ఆమె ఆయన మరణంతో అనేక ఇబ్బందులు పడింది. 

ఇక రియా చక్రవర్తి ఇప్పుడిప్పుడే కొంత వరకు కోలుకుంటోంది. 

రియా చక్రవర్తి ఇప్పుడు తాజాగా షేర్ చేసిన హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి, చూసేయండి మరి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link