Rithu Chowdary Sizzling Photos: పొట్టిబట్టల్లో మెరిసిపోతున్న రీతూ చౌదరి.. క్యూట్ నెస్ తో చంపేస్తోందిగా!
రీతూ చౌదరి తెలుగమ్మాయి అయినా అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించింది.
జీ తెలుగు సీరియల్స్ లో నటిస్తూ వచ్చిన ఆమె జీ తెలుగు సరిగమప షో ద్వారా మంచి క్రేజ్ అందుకుంది.
ఈ మధ్య కాలంలో ఆమె సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.
రీతూ చౌదరి తాజాగా పొట్టిబట్టల్లో ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
రీతూ చౌదరి షేర్ చేసిన పొట్టి బట్టల ఫోటోల మీద మీరు కూడా ఒక లుక్కు వేసెయ్యండి మరి.