Ritu Varma: హైదరాబాద్ భామ రీతు వర్మ బ్యూటిఫుల్ పిక్స్
ప్రస్తుతం హైదరాబాద్ భామ రీతు వర్మ టక్ జగదీష్ సినిమాలో నాని సరసన నటిస్తోంది.
అయితే రీతు వర్మ ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో అభిమానులకు టచ్‌లో ఉంటూ తన విషయాలను పంచుకుంటూ ఉంటుంది.
రీతు వర్మ ఇన్‌స్టాలో పంచుకున్న బ్యూటిఫుల్ పిక్స్ మీకోసం..