Ritu Varma: లేడీ బాస్ స్టైల్.. ఆకర్షిస్తున్న రీతు వర్మ ఫోటోలు

Sun, 28 Apr 2024-4:30 pm,

నాని హీరోగా చేసిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ రీతు వర్మ. పెళ్లిచూపులు చిత్రంతో మరింత పేరు తెచ్చుకుంది.  

ముఖ్యంగా పెళ్లిచూపులు సినిమాలో రీతు వర్మ చేసిన చిత్రా క్యారెక్టర్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత నుంచి తెలుగులో వరస అవకాశాలు అందుకోవడం మొదలు పెట్టింది.

ఈ హీరోయిన్ నాగశౌర్యతో వరుడు కావలెను, నానితో టక్ జగదీష్ లాంటి సినిమాలలో కనిపించి మెప్పించింది. తెలుగు చిత్రాలతో పాటు కొన్ని తమిళ సినిమాలలో కూడా నటించింది రీతు వర్మ.

రీతు వర్మ హీరోయిన్ గా మలయాళం లో నటించి తెలుగులో డబ్బింగ్ అయిన కనులు కనులు దోచాయ్ అంతే చిత్రం కూడా ఎంతో విజయం సాధించింది.

అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ హీరోయిన్ కి అనుకున్న స్థాయిలో ఛాన్సులు రావడం లేదు. ఈ క్రమంలో రీతు వర్మ ఇంస్టాగ్రామ్ ఫోటోలు మాత్రం తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link