Ritu Varma: హాట్ ఫోటో క్లీవేజ్ షోతో రీతు వర్మ గ్లామర్ ట్రీట్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Tue, 01 Oct 2024-12:40 pm,

గ్లామర్, టాలెంట్ ఉన్న అతి తక్కువ మంది తెలుగు హీరోయిన్స్ లో రీతు వర్మ ఒకరు. తెలుగులో పెళ్లి చూపులు, వరుడు కావలెను, టక్ జగదీశ్, కనులు కనులను దోచాయంటే వంటి చిత్రాల్లో ఇక్కడ ప్రేక్షకుల్లో ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

త్వరలో రీతు వర్మ ‘స్వాగ్’ సినిమాలో వింజామర వంశ మహారాణి రుక్మిణీ దేవి పాత్రలో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ క్యారెక్టర్ కోసం కొత్తగా కనిపించబోతుంది.

రీతు వర్మ 10 మార్చి  1990న ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అయిన హైదరాబాద్ లో జన్మించింది. వారి పూర్వీకులది మాత్రం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్. ఉద్యోగ రీత్యా వాళ్ల తల్లిదండ్రులు హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు.

ఈమె హైదరాబాద్ మల్లా రెడ్డి కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ చేసింది. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఇంట్రెస్ట్ తో ముందుగా చిన్న చిన్న పాత్రలను చేస్తూ.. హీరోయిన్ గా ప్రమోషన్ పొంది తెలుగు,తమిళంలో దూసుకుపోతుంది రీతు వర్మ.

రీతు వర్మ హాట్ స్టార్ కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. ఈమెకు ఇదే తొలి డిజిటల్ డెబ్యూ అని చెప్పాలి. ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు ఈమె నటించిన ‘స్వాగ్’ మూవీ ఈ నెల 4న విడుదల కానుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link