Ketika Sharma pics : అమ్మ బాబోయ్ అనిపించే అందాలు.. కేతిక పిక్స్ వైరల్

Wed, 02 Nov 2022-8:59 am,

ఢిల్లీ భామ కేతిక శర్మ అందాలకు తెలుగు కుర్రాళ గుండెల్లో చెక్కిలి గింతలు పెట్టేసింది. రొమాంటిక్ సినిమాతో తనలోని రొమాంటిక్ యాంగిల్‌ను చూపించేసింది.

కేతిక శర్మకు మొదటి సినిమా రిలీజ్ కాక మునుపే ఆఫర్లు వచ్చి పడ్డాయి. కరోనా వల్ల ఆమె సినిమాలు ఆలసమ్యవుతూ వచ్చాయి. చివరకు ఒకే ఏడాది మూడు సినిమాలు వచ్చినట్టు అయ్యాయి.

రొమాంటిక్, లక్ష్య, రంగ రంగ వైభవంగా సినిమాల్లో కేతిక అందంగానే కనిపించింది. నటించేందుకు కాస్త ప్రయత్నించింది. కానీ ఆమెకు మాత్రం ఆశించిన విజయం దక్కలేదు.

సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా కేతిక శర్మ మాత్రం.. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్‌తో దూసుకుపోతోంది. అందాల ప్రదర్శనతో అందరినీ మెప్పిస్తోంది.

కేతిక భారీ అందాలకు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఫాలోయింగ్ ఉంటుంది. ఆమె ఎద అందాల ప్రదర్శనకు అందరూ ఫిదా అవ్వాల్సిందే.తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో మంటలు పెట్టేస్తున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link