Royal Enfield Hunter 350: ఈ బైక్‌ని ఎగబడి మరీ కొంటున్న జనం.. 6 నెలల్లో లక్షకుపైగా బైక్స్ అమ్మకం

Royal Enfield Hunter 350 Price: రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ ప్రారంభ ధర రూ. 1.50 లక్షలుగా ఉంది.

Royal Enfield Hunter 350 Varients: రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ రెండు వేరియంట్స్‌లో లభిస్తుంది. అందులో ఒకటి రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మెట్రో వేరియంట్ కాగా.. రెండోది రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 రెట్రో వేరియంట్ బైక్.

Royal Enfield Hunter 350 CC Specs: రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ 349 CC సింగిల్ సిలిండర్ ఇంజన్, ఎయిర్ కూల్డ్ మోటార్ టెక్నాలజీతో రూపొందించినట్టు కంపెనీ స్పష్టంచేసింది.
Royal Enfield Hunter 350 Bikes: కేవలం ఇండియాలోనే కాకుండా ఇండోనేషియా, జపాన్, కొరియా, థాయిలాండ్ వంటి దేశాల్లోనూ కంపెనీ ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్స్ ని విక్రయిస్తోంది.