RRR Movie Photos: డైరెక్టర్ SS Rajamouli ఆర్ఆర్ఆర్ మూవీ వర్కింగ్ స్టిల్స్ ట్రెండింగ్
RRR Movie Working Stills: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి మరో భారీ అప్‌డేట్ వచ్చేసింది. నేటి ఉదయం 11 గంటలకు ఆర్ఆర్ఆర్ రౌద్రం రణం రుధిరం మేకింగ్ వీడియోను విడుదల చేశారు. (Photos Credit: Twitter)
Also Read: RRR Making Video: ఆర్ఆర్ఆర్ మూవీ మేకింగ్ వీడియో రిలీజ్, సాహో రాజమౌళి
టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఆర్ఆర్ఆర్ అప్‌డేట్స్ కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నేడు ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. (Photos Credit: Twitter)
కొమురం భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజు పాత్రను మెగా హీరో రామ్ చరణ్ పోషించాడు. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్, రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తోంది. (Photos Credit: Twitter)
Also Read: Narappa Trailer Out: విక్టరీ వెంకటేష్ నారప్ప ట్రైలర్ విడుదల, వెంకీ మాస్ యాక్షన్
టాలీవుడ్‌లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న సినిమాలలో ఒకటైన ఆర్ఆర్ఆర్ సినిమా మేకింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. (Photos Credit: Twitter)
RRR Movie Working Stills: ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్‌ఆర్‌కు డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. సినిమా డిజిటల్ రైట్స్‌కు పలు సంస్థలు భారీగా చెల్లించాయి. (Photos Credit: Twitter)
Also Read: Dia Mirza Welcome Baby Boy: ఓ బాబుకు జన్మనిచ్చిన నటి దియా మిర్జా, భావోద్వేగ పోస్ట్
డీవీవీ ఎంటర్‌టైన్మెంట్, దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. సినిమాను అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు మరోసారి అధికారికంగా ప్రకటించారు. (Photos Credit: Twitter)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook