RRR Promotions: దుబాయ్‌లో ఆర్ఆర్ఆర్ సందడి.. ప్రమోషన్స్ అదుర్స్!
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో మాట్లాడుతున్న రామ్ చరణ్. ఈ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటించిన విషయం తెలిసిందే.
దుబాయ్‌లో ఎన్టీఆర్ స్పీచ్. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్‌గా నటించారు ఎన్టీఆర్.
దుబాయ్ ప్రమోషన్స్‌లో ఆర్ఆర్ఆర్ మూవీ దర్శకుడు రాజమౌళి స్పీచ్
ఆర్ఆర్ఆర్ మూవీ గురించి చెబుతున్న చిత్ర దర్శకుడు రాజమౌళి. బాహుబలి తర్వాత రాజమౌళి తీసిన సినిమా ఇదే కావడం గమనార్హం.
దుబాయ్‌లో జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ ఇలా..
దుబాయ్‌లో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్‌లో రామ్ చరణ్.