Russia Ukraine War Pics: యుద్ధంతో ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితి..శాటిలైట్ చిత్రాలు

Tue, 08 Mar 2022-1:22 pm,

ఈ ఫోటో ఫిబ్రవరి 28న తీసింది. ఉక్రెయిన్ చెర్నోబిల్‌లోని ఓ రోడ్డుపై..చుట్టూ నివాస ప్రాంతాలు..మధ్యలో చిన్న వంతెన శిధిలమైన దృశ్యం

ఈ ఫోటో కూడా ఫిబ్రవరి 28 న తీసిందే. మార్చ్ 2 న విడుదల చేశారు. ఉక్రెయిన్ చెర్నోబిల్ దక్షిణ పశ్చిమ ప్రాంతంలో ఆర్మీ స్థావరాలు

ఈ శాటిలైట్ చిత్రాన్ని 2022, ఫిబ్రవరి 28న తీశారు ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ పశ్చిమ ప్రాంతంలో ధ్వంసమైన భవనం...

ఈ శాటిలైట్ ఫోటో ఫిబ్రవరి 27న తీసింది. నేమేకే సరిహద్దు దాటుతున్న శరణార్ధుల వాహనాలు ఇవి. ఉక్రెయిన్ నుంచి స్లోవేకియాకు వెళ్తున్న సందర్భంగా నిరీక్షిస్తున్న వాహనాల క్యూ..

ఈ ఫోటో మార్చ్ 1వ తేదీన ఉక్రెయిన్‌లోని జాయిటమిర్‌లో రష్యా ఆక్రమణ సందర్భంగా జరిపిన దాడుల్లో ఓ భారీ భవనం శిధిలమై దగ్దమవుతున్న పరిస్థితి

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link