అందాలతో అదరగొడుతున్న RX 100 భామ

Sun, 06 Dec 2020-1:37 pm,

పాయల్ రాజ్‌పుత్.. RX 100 సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తూనే ప్రేక్షకుల మతిపోగోట్టింది. తొలి సినిమాతోనే ఎక్స్ పోజింగ్, హాట్ హాట్ సన్నివేశాల్లో నటించి మెప్పించింది. ఏ తరహా పాత్రకైనా సై అంటోంది Payal Rajput. రవితేజ, వెంకటేష్ లాంటి పెద్ద హీరోలతో పాటు యంగ్ హీరోలతో జత కడుతోంది. బోల్డ్ పాత్రలతో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రల కోసం చూస్తున్నట్లు చెబుతోంది పాయల్. ఈ ఏడాది కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. లాక్‌డౌన్ వల్ల షూటింగ్ వాయిదా పడింది. అయితే హాట్ బ్యూటీ Payal Rajput Photos  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Image Credit: ఈ ఫొటోలను పాయల్ రాజ్‌పుట్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. వాటిని ఇక్కడ అందిస్తున్నాం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link