Sara Tendulkar: హీరోయిన్స్‌ను తలదన్నేలా.. సారా టెండూల్కర్ గోవా ట్రిప్ పిక్స్ చూశారా..!

Wed, 12 Apr 2023-11:40 pm,

పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేస్తుకున్న సారా.. ఇటీవలే యూకేలో పరీక్ష రాసి ముంబైకి తిరిగి వచ్చింది. కుటుంబంతో సంతోషకర సమయాన్ని గడిపింది.   

టీమిండియా యంగ్‌ ప్లేయర్ శుభ్‌మన్‌ గిల్‌తో డేటింగ్ వార్తలతో సారా ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఇద్దరు కలిసి గతేడాది గోవాలో ఎంజాయ్ చేసినట్లు వార్తలు వచ్చాయి.   

సోషల్ మీడియాలో ఒకరి పోస్టులకు ఒకరు లైక్‌ కొట్టడం.. ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసుకోవడం రూమర్లకు బలాన్ని చేకూర్చింది. అయితే డేటింగ్ రూమర్లపై ఎప్పుడు వీరిద్దరు స్పందించలేదు.  

కొద్దిరోజుల తరువాత ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారే ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. ఏమైందో ఏమో తెలియదు గానీ.. సోషల్ మీడియా అకౌంట్లలో అన్‌ ఫాలో చేసుకున్నారు.  

ఈ విషయం పక్కనబెడితే.. గోవాలో ప్రముఖ బర్మీస్ రెస్టారెంట్‌ని ఓనర్ సిద్ధార్థ్ కెర్కర్‌కి సారా మంచి ఫ్రెండ్. అక్కడి రెస్టారెంట్‌లో తనకు ఇష్టమైన డ్రింక్‌ను తాగుతూ ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link