ఈ మేరకు మాల్దీవుల్లో రిఫ్రెష్ అవుతున్న మధుర క్షణాల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ ఫొటోలను చూసి సమంతా అభిమానులు ఫిదా అయిపోతున్నారు.
By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link