Samantha: సమంతా.. హాట్ పిక్స్ వైరల్
ఇటీవల కాలంలో అక్కినేని కోడలు.. సమంతా సోషల్ మీడియాలో పంచుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పెళ్లి అయిన తర్వాత కూడా సమంత.. లేటెస్ట్ హీరోయిన్‌లకు ఏమాత్రం తీసిపోకుండా ముందుకు దూసుకెళ్తోంది.
అయితే న్యూఇయర్ రోజున నాగచైతన్య, సమంత జంట క్రేజీ ఫొటోను షేర్ చేసి అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజాగా సామ్.. సమంతా ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి..