Samantha Pics: హాట్ లుక్స్ తో నెట్టింట హీట్ పుట్టిస్తున్న సమంత, ఫోటోలు వైరల్
ఏ మాయే చేసావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సమంత.
ఆ తర్వాత దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించింది.
రంగ స్థలం సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా అందుకుంది.
'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ప్రస్తుతం సామ్ 'సిటాడెల్' అనే మూవీలో నటిస్తోంది.