Samantha Photos: బర్త్ డే సెలబ్రేషన్స్ లో సమంత నోటి వెంట `ఎఫ్ వర్డ్`..నైట్ డ్రెస్సులో ఎలా ఉందో చూసారా?
ఈ మధ్యనే సమంత పుట్టినరోజు సందర్భంగా ఆమెకు అభిమానులు వెల్లువలా శుభాకాంక్షలు వర్షం కురిపించారు. అయితే ఈ పుట్టినరోజు సందర్భంగా సమంత మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నట్టు కనిపించింది.
కానీ తాజాగా ఆమె తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న వీడియోలను ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సమంత ప్రస్తుతానికి సిటాడిల్ ఇండియన్ వెర్షన్ షూటింగ్ లో పాల్గొంటుంది.
ఫ్యామిలీ మాన్ సిరీస్ సృష్టికర్తలు రాజ్, డీకే దర్శకత్వంలో ఈ సిరీస్ రూపొందుతుండగా ఈ టీమ్ అంతా కలిసి సమంత పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సమంత తన పుట్టినరోజు ఏమి చేశానో తెలియజేస్తూ తాజాగా సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది. అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ క్రమంలో సమంత నైట్ డ్రెస్ లో కనిపిస్తూ ఉండడంతో ఆమె హాట్ అవతారంలో కనిపిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.