Samantha Wedding Gown: పెళ్లి బట్టలను మార్చేసిన సమంత.. ఫోటోలు వైరల్

Fri, 26 Apr 2024-12:31 pm,

ఆ సినిమా తరువాత వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ఆటోనగర్ సూర్య, మజిలీ లాంటి సినిమాలలో కూడా ఇద్దరూ కలిసి నటించారు.  

ఎంతో చూడచక్కగా ఉండే వీరిద్దరూ తమ పెళ్లి వార్త చెప్పగానే అక్కినేని అభిమానులు, సమంత అభిమానులు తెగ సంబరపడిపోయారు. ఇక వారు పెళ్లి చేసుకోవడంతో వారి ఆనందం రెట్టింపు అయింది.

కానీ అనుకోని కారణాలవల్ల పెళ్లయిన మూడు సంవత్సరాలకు విడాకులు తీసుకొని అభిమానులను నిరాశకు గురిచేశారు. ఇక వీరిద్దరూ విడాకులు తీసుకొని ఎన్నో సంవత్సరాలు కావస్తున్న ఇప్పుడు సమంత తీసుకున్న డెసిషన్ అందరిని షాక్ చేస్తోంది

తాను నాగచైతన్యతో క్రిస్టియన్ స్టైల్ వెడ్డింగ్ చేసుకున్నప్పుడు వేసిన వైట్ గౌన్ ని కట్ చేసి ఏకంగా బ్లాక్ గౌన్ గా మార్చేసి.. ఆ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. మార్పు అనేది తప్పదు అనే అర్థం వచ్చేలా ఒక క్యాప్షన్ కూడా పెట్టేసింది ఈ హీరోయిన్.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link