Samsung Galaxy S21 FE: 61 శాతం తగ్గింపుతో Galaxy S21 FE మొబైల్.. రూ.26,750కే మీ సొంతం!

Mon, 05 Aug 2024-4:07 pm,

ప్రత్యేకమైన ఈ సేల్‌లో భాగంగా Samsung Galaxy S21 FE 5G స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో పాటు అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు చూడండి.  

ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో నాలుగు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌ మార్కెట్‌లో MRP ధర రూ.74,999తో అందుబాటులో ఉంది. అయితే దీనిని ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది.

అమెజాన్‌ గ్రేట్‌ ప్రిడమ్‌ పెస్టివెల్‌ సేల్‌లో భాగంగా Samsung Galaxy S21 FE 5G మొబైల్‌ కొనుగోలు చేసేవారికి 61 శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను రూ.28,999కే పొందవచ్చు.  

అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీనిని HDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేస్తే దాదాపు రూ.1000కే పొందవచ్చు. దీంతో ఈ బ్యాంక్‌ ఆఫర్‌ పోను రూ.27,999కే పొందవచ్చు.

అంతేకాకుండా Samsung Galaxy S21 FE 5G స్మార్ట్‌ఫోన్‌ను EMI ఆప్షన్‌ ద్వారా కొనుగోలు చేసేవారికి నో కాస్ట్ కూడా లభిస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్‌ ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌ ఎక్చేంజ్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగిస్తే రూ.26,750కే పొందవచ్చు.

ఈ Samsung Galaxy S21 FE 5G మొబైల్‌ను అన్ని ఆఫర్స్‌ పోను దీనిని కేవలం రూ.1,249కే పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link