Discount Offer: ఒక్కసారిగా 7 కిలోల సామర్థ్యం కలిగిన Samsung Washing Machineపై పడిపోయిన ధర.. అమెజాన్‌లో ఎలా కొనాలి!

Tue, 01 Oct 2024-12:35 pm,

గతంలో విడుదలైన WA70A4002GS/TL మోడల్‌ కలిగిన సాంసంగ్ వాషింగ్‌ మెషిన్‌ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ముఖ్యంగా ఈ సేల్‌లో కొనుగోలు చేసేవారికి దాదాపు 25 నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు.

అమెజాన్‌ ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా సాంసంగ్‌ 7 కిలోల సామర్థ్యం కలిగిన ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ కేవలం ఒక స్టోరేజ్‌ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.21,000 కాగా అమెజాన్‌లో 27 శాతం తగ్గింపుతో లభిస్తోంది.  

ఇక అమెజాన్‌లో ఈ స్మార్ట్‌వాషింగ్‌ మెషిన్‌ ఆఫర్స్‌ అన్ని పోనూ రూ.15,290కే పొందవచ్చు. అంతేకాకుండా దీనిపై అదనంగా కూపన్‌ తగ్గింపు కూడా లభిస్తోంది. అయితే ఈ ఆఫర్‌ను వినియోగిస్తే దాదాపు రూ.500 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది.   

దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ వినియోగించి కొనుగోలు చేయాలనుకునేవారు ముందుగా SBI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో బిల్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.1,500కే పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.

అలాగే ఈ వాషింగ్ మెషిన్‌ను SBI బ్యాంక్‌ డెబిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేసేవారికి దాదాపు రూ.1000 డిస్కౌంట్‌ లభిస్తుంది. అలాగే ఇదే కార్డుతో ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని తెలుసుకోవడానికి అమెజాన్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

ఇక అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ స్మార్ట్‌ వాషింగ్ మెషిన్‌ను కేవలం రూ.15,290కే పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్‌ కూడా ఉన్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link