Samyuktha Menon: ఒంటి నిండా నగలతో సాంప్రదాయ చీరకట్టులో మరింత అందంగా సంయుక్తా మీనన్ అందాల విందు.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Mon, 22 Jul 2024-3:47 pm,

సంయుక్తా మీనన్  2016లో మలయాళంలో తెరకెక్కిన 'పాప్ కార్న్‌'మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది.

తెలుగులో సంయుక్తా మీనన్ యాక్ట్ చేసిన ఫస్ట్  సినిమా 'బింబిసార'.. కానీ రిలీజైన మొదటి చిత్రం పవన్ కళ్యాణ్, రానాల 'భీమ్లా నాయక్'.. 

సంయుక్తా మీనన్..పేరుకు కేరళ కుట్టీ  అయిన.. తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.

సంయుక్తా మీనన్.. 1995 సెప్టెంబర్ 11న కేరళలోని పాలక్కడ్‌లో జన్మించింది. అంతేకాదు ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేసి సినిమాల్లో ప్రవేశించింది.

 

సంయుక్త మలయాళంలో యాక్ట్ చేస్తూనే.. తమిళంలో 'కలరి' మూవీతో అక్కడ తన లక్ పరీక్షించుకుంది. 

అటు  తన మాతృభాష మలయాళంలో 'లిల్లీ' మూవీలో టైటిల్ రోల్ ప్లే చేసింది. ప్రస్తుతం నిఖిల్ సరసన 'స్వయంభూ' మూవీలో నటిస్తోంది.అంతేకాదు త్వరలో బాలీవుడ్ మూవీతో అక్కడ తన లక్ పరీక్షించుకోబోతుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link