Samyuktha Menon: హాట్ లుక్స్ తో కుర్రాళ్ల మనసు గిలిగింతలు పెడుతున్న సంయుక్తా మీనన్..

Tue, 30 Jul 2024-3:14 pm,

సంయుక్తా మీనన్.. తెలుగులో నటించిన దాదాపు అన్ని చిత్రాలు బాక్సాఫీస్ ను షేక్ చేసినవే ఉన్నాయి. అలా మలయాళ ఇండస్ట్రీని నుంచి వచ్చి తెలుగులో సత్తా చూపెడుతోంది.

ప్రస్తుతం తెలుగులో మీడియం రేంజ్ హీరోల పాలిట బెస్ట్ ఆప్షన్‌లా మారింది సంయుక్తా మీనన్. త్వరలో బాలీవుడ్ లో తన లక్ పరీక్షించుకోబోతుంది.

 

సంయుక్తా మీనన్  2016లో మలయాళంలో తెరకెక్కిన 'పాప్ కార్న్‌'మూవీతో కథానాయికగా  వెండితెరకు పరిచయమైంది.

తెలుగులో సంయుక్తా మీనన్ యాక్ట్ చేసిన ఫస్ట్  సినిమా 'బింబిసార'.. కానీ విడుదలైన మొదటి చిత్రం పవన్ కళ్యాణ్, రానాల 'భీమ్లా నాయక్'.. 

సంయుక్తా మీనన్..పేరుకు కేరళ కుట్టీ  అయిన.. తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. సంయుక్తా మీనన్.. 1995 సెప్టెంబర్ 11న కేరళలోని పాలక్కడ్‌లో జన్మించింది.

సంయుక్తా మీనన్ చదవు విషయానికొస్తే.. అంతేకాదు ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేసి సినిమాల్లో ప్రవేశించింది.

అటు  తన మాతృభాష మలయాళంలో 'లిల్లీ' మూవీలో టైటిల్ రోల్ ప్లే చేసింది. ప్రస్తుతం నిఖిల్ సరసన 'స్వయంభూ' మూవీలో నటిస్తోంది.అంతేకాదు త్వరలో బాలీవుడ్ మూవీతో అక్కడ తన లక్ పరీక్షించుకోబోతుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link