Pakistani Cricketers Wives: మోడల్స్‌ను తలపించే అందమైన పాకిస్తానీ క్రికెటర్ల భార్యలు వీళ్లే

Wed, 22 Dec 2021-2:03 pm,

Zainab Chaudhary - Wife of Wahab Riaz

పాకిస్తానీ క్రికెటర్ వహాబ్ రియాజ్..2013లో జైనబ్ చౌధురిని పెళ్లి చేసుకున్నాడు. పాకిస్తాన్‌లోని ప్రముఖ వ్యాపారవేత్త హాజి షాహిద్ చౌధురి కుమార్తె ఈమె.

Shaneira Akram - Wife of Wasim Akram

ప్రముఖ పాకిస్తానీ వెటరన్ క్రికెటర్ వసీమ్ అక్రమ్ ఆస్ట్రేలియన్ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత ఆమె పేరు షనైరా అక్రమ్‌గా మారింది. 

Shamia Arzoo - Wife of Hasan Ali

పాకిస్తాన్ క్రికెటర్ హసన్ అలీ భారతదేశానికి చెందిన షామియా ఆర్జూని 2009లో దుబాయ్‌లో పెళ్లి చేసుకున్నాడు. హర్యానాకు చెందిన షామియా ఆర్జూ..ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో ఫ్లైట్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. 

Sania Mirza – Shoaib Malik wife

పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 2010 ఏప్రిల్ నెలలో భారతదేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను వివాహం చేసుకున్నాడు. 

పాకిస్తానీ ఓపెనర్ అహ్మద్ షెహజాత్ 2015లో చిన్ననాటి స్నేహితురాలు సనా మురాద్‌ను పెళ్లి చేసుకున్నాడు.

Nazia Hafeez - Wife of Mohammad Hafeez

పాకిస్తాన్ ఆల్ రౌండర్ మొహమ్మద్ హఫీజ్ 2007లో నాజియా హఫీజ్‌ను పెళ్లి చేసుకున్నాడు. చాలా సందర్భాల్లో క్రికెట్ టూర్ సందర్భంగా భర్తతో కలిసి కన్పిస్తుంటుంది.

Narjis Khatun - Wife of Mohammad Amir

పాకిస్తానీ క్రికెటర్ మొహమ్మద్ అమిర్ బ్రిటీష్-పాకిస్తానీ యువతి నర్జిస్ ఖాతుమ్‌ను 2016లో పెళ్లి చేసుకున్నాడు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link