Bhogi mantalu..Kodi pandelu: తెలుగు లోగిళ్లలో వెలిగిన భోగి మంటలు

Wed, 13 Jan 2021-5:22 pm,

భోగి పండుగ ప్రారంభమవుతూనే..సాంప్రదాయ కోడిపందేలకు రంగం సిద్ధమైంది. బరులు ఏర్పాటయ్యాయి. కొన్ని చోట్ల ఇప్పటికే కోడి పందేలు ప్రారంభమయ్యాయి. 

భోగి పండుగ ప్రారంభమవుతూనే..సాంప్రదాయ కోడిపందేలకు రంగం సిద్ధమైంది. బరులు ఏర్పాటయ్యాయి. కొన్ని చోట్ల ఇప్పటికే కోడి పందేలు ప్రారంభమయ్యాయి. 

రిదాసు కీర్తనలు, ఎత్తైన భోగిమంటలు ప్రతి ఇంటా వర్ణరంజితమయ్యాయి.

పండుగ పూట అమర్చే గొబ్బిళ్లలో ముద్దబంతిపూలు, సంపెంగలు పరిమళభరితంగా సుగంధాలు వెదజల్లుతాయి. హరిదాసుల కీర్తనలు భక్తి పారవశ్యాన్ని కల్గించాయి.

భోగి పండుగ ప్రారంభమవుతూనే..సాంప్రదాయ కోడిపందేలకు రంగం సిద్ధమైంది. బరులు ఏర్పాటయ్యాయి. కొన్ని చోట్ల ఇప్పటికే కోడి పందేలు ప్రారంభమయ్యాయి. 

తెలతెలవారగానే తెలుగు లోగిళ్లు భోగిమంటలతో..ప్రకాశవంతమయ్యాయి. ప్రతి ఇంటి ముంగిట రంగురంగుల రంగవల్లులూ..గొబ్బియలూ కనులవిందు చేశాయి.

ఉభయ గోదావరి జిల్లాల్లో భోగిమంటలతో పాటు కోడిపందేలు జోరందుకున్నాయి. రాత్రివేళల్లో సైతం  పందేలు నిర్వహించేందుకు ఫ్లడ్ లైట్ కాంతులతో బరులు సిద్ధమయ్యాయి.

ఇంటి ప్రాంగణాన్ని పేడనీళ్లతో శుభ్రం చేయడం, సున్నపు పిండితో ముగ్గులేయడం సాంప్రదాయమే కాదు శాస్త్రీయం కూడా. ఇలా చేయడం ద్వారా క్రిమికీటకాలు నశిస్తాయి.

గ్రామీణ ప్రాంతాల్లో పండుగ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. సంక్రాంతి శోభ వెల్లివిరుస్తోంది. ప్రతి ఇంటా ముగ్గులు ముచ్చటగా కొలువుదీరాయి.

తెలతెలవారగానే తెలుగు లోగిళ్లు భోగిమంటలతో..ప్రకాశవంతమయ్యాయి. ప్రతి ఇంటి ముంగిట రంగురంగుల రంగవల్లులూ..గొబ్బియలూ కనులవిందు చేశాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link