Sara Ali Khan Photos: సూర్యకాంతిలో మెరిసిపోతున్న అందాల భామ సారా అలీఖాన్
సారా అలీ ఖాన్.. 1995 ఆగస్టు 12వ తేదీన ముంబయిలో జన్మించింది.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ ల కుమార్తెగా బాలీవుడ్ కు పరిచయమైంది.
2018లో 'కేదార్‌నాథ్' సినిమాతో వెండితెర అరంగేట్రం చేసింది.
తొలి సినిమాతోనే ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది.
ఇటీవలే 'అత్రాంగిరే' చిత్రంతో అక్షయ్ కుమార్, ధనుష్ సరసన నటించి, మెప్పించింది.