Sara Ali Khan: ఫ్యాన్స్‌కు మత్తెక్కిస్తున్న ‘సారా’

Sat, 08 Aug 2020-6:27 pm,

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ స్విమ్మింగ్ ఫూల్‌లో బికినీలో అది కూడా యూనికార్న్ ప్లోట్‌పై వర్షంలో తడుస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది సారా.. ఆ తరువాత ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇంకేముంది ఇక ఆమె ఫాలోవ‌ర్లంతా తెగ పండగ చేసుకుంటున్నారు.  

కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న ఈ ముద్దుగుమ్మ ఖాళీ సమయం దొరికినప్పుడల్లా హాట్ హాట్ ఫొటోలతో ఇలా ఫాన్స్‌ని.. నెటిజన్లను పిచ్చెక్కిస్తూ కాలక్షేపం చేస్తోంది.  

సైఫ్ అలీ ఖాన్ గారాలపట్టీ సారా అలీ ఖాన్ 2018లో కేదార్‌నాథ్, సింబా సినిమాలతో బాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం సారా కూలీ నంబర్ 1లో, ఆత్రంగి రే చిత్రాల్లో పనిచేస్తోంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link