Janhvi Kapoor,Sara Ali Khan in Kedarnath : కేదార్‌నాథ్ ఆలయంలో సారా అలీఖాన్‌, జాన్వీకపూర్‌‌ల పూజలు

Mon, 01 Nov 2021-8:40 pm,

కేదార్‌నాథ్ దేవాలయంలో శివుడిని మొక్కుతున్న సారా అలీఖాన్‌, జాన్వీకపూర్‌.(Image credit: Instagram)

కేదార్‌నాథ్ ఆలయంలో పూజలు చేస్తున్న సారా అలీఖాన్‌, జాన్వీకపూర్‌.(Image credit: Instagram)

కూల్ జాకెట్లు, వులెన్ టోపీలో ఫోజు ఇచ్చిన జాన్వీ, సారా.(Image credit: Instagram)

మంచుతో దుప్పటితో కప్పి ఉన్న పర్వతాల అందాలను చూస్తూ.. సేద తీరుతున్న సారా అలీఖాన్‌, జాన్వీకపూర్‌.(Image credit: Instagram)

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తో కలిసి సారా అలీ ఖాన్ నటించిన కేదార్‌నాథ్‌ మూవీ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది.

(Image credit: Instagram)

హర హర మహాదేవ్ అంటూ శివున్ని స్మరించుకుంటున్న జాన్వీకపూర్‌, సారా అలీఖాన్‌ (Image credit: Instagram)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link