Saturn Retrograde 2023: శని వక్రావస్థ ప్రభావంతో ఈ 5 రాశులకు అక్టోబర్ 15 వరకూ తిరుగుండదు

Thu, 28 Sep 2023-5:58 am,

ధనస్సు రాశి

శని వక్రావస్థ కారణంగా ధనస్సు రాశి జాతకులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి సరైన అవకాశాలు లభిస్తాయి. 

తుల రాశి

శని తిరోగమనం ప్రభావం తుల రాశి జాతకులకు అత్యంత అనుకూలంగా ఉండనుంది. ఈ సమయంలో ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది. కెరీర్‌పరంగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. కష్టపడినదానికి పూర్తి ప్రతిఫలం లభిస్తుంది.

సింహ రాశి

శని తిరోగమనం ప్రభావం సింహ రాశి జాతకుల వృద్ధికి దోహదపడుతుంది. కెరీర్ సంబంధిత విషయాల్లో మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్థులకు విజయం లభిస్తుంది. ఊహించని ధనలాభం ఉంటుంది.

మిధున రాశి

శని వక్రావస్థ కారణంగా మిధున రాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది. అక్టోబర్ 15 వరకూ అన్నింటా విజయం లభించవచ్చు. పెట్టుబడులకు మంచి సమయం. విదేశీ యాత్రలు చేయవచ్చు

మేష రాశి

మేష రాశి జాతకులకు శని వక్రావస్థ ప్రభావంతో ఊహించని లాభాలు కలగనున్నాయి. కొత్త పనులు ప్రారంభించేందుకు చాలా అనువైన సమయం. శని కటాక్షంతో ఈ రాశి జాతకుల కెరీర్‌లో ఉన్నత స్థానం చేరుకుంటారు. ఆకశ్మిక ధనలాభం కలుగుతుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link