చిత్రమాలిక: ఫీఫా వరల్డ్ కప్ 2018 క్వార్టర్ ఫైనల్స్: రష్యా వర్సెస్ క్రొయేషియా

Tue, 10 Jul 2018-4:21 pm,

ఫిఫా వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా ఆతిథ్య రష్యా జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. విజయం కోసం మ్యాచ్ చివరివరకూ హోరాహోరీ పోరాటం చేసినా ఆతిథ్య జట్టుకు నిరాశ తప్పలేదు.

క్రొయేషియాతో జరిగిన క్వార్టర్‌ఫైనల్లో పెనాల్టీ షూటౌట్‌లో 3-4 గోల్స్‌తో ఓటమిపాలైంది. ఫలితంగా రష్యా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

నిర్ణీత సమయంలో 1-1 గోల్స్‌తో రెండు జట్లూ సమవుజ్జీలుగా నిలువగా.. అదనపు సమయంలోనూ చెరోగోల్ కొట్టి 2-2తో స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది.

1998 అరంగేట్రంలోనే ఫిఫా ప్రపంచకప్ సెమీస్ చేరిన క్రొయేషియా అద్భుత పోరాటంతో రష్యాను నిలువరించేందుకు ప్రయత్నించింది.

క్వార్టర్ ఫైనల్లో అసలు సిసిలు మజాను అందించిన మ్యాచ్‌గా రష్యా- క్రొయేషియా మ్యాచ్‌ను చెప్పుకోవచ్చు

కనీసం గ్రూప్ దశను కూడా దాటలేదనుకున్న రష్యా.. ఆశ్చర్యకరమైన విజయాలతో ఏకంగా క్వార్టర్స్ వరకు చేరడంతో ఆ దేశ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో క్రొయేషియా పెనాల్టీ షూటౌట్లో 4-3 తేడాతో రష్యాను ఓడించింది

ఆతిథ్య దేశం ప్రపంచకప్‌ క్వార్టర్ ఫైనల్స్‌ నుంచి వైదొలగడం 1986 తర్వాత ఇది రెండోసారి. ఇంతకు ముందు మెక్సికో ఇలాగే క్వార్టర్స్‌లో నిష్క్రమించింది.

వింగర్‌ చెరిషేవ్‌ ఈ టోర్నీలో 4 గోల్స్‌తో రష్యా టాప్‌ గోల్‌ స్కోరర్‌గా నిలిచాడు.

క్రొయేషియా ఈ వరల్డ్‌కప్‌లో మొత్తం 8 గోల్స్ కొట్టింది

రష్యా కొట్టిన 20 గోల్స్‌లో 14 మాత్రమే ఈ వరల్డ్‌కప్‌లో అనుమతించారు.

ఫీఫా వరల్డ్ కప్ 2018 క్వార్టర్ ఫైనల్స్: రష్యా వర్సెస్ క్రొయేషియా

ఫీఫా వరల్డ్ కప్ 2018 క్వార్టర్ ఫైనల్స్: రష్యా వర్సెస్ క్రొయేషియా

ఫీఫా వరల్డ్ కప్ 2018 క్వార్టర్ ఫైనల్స్: రష్యా వర్సెస్ క్రొయేషియా

వింగర్‌ చెరిషేవ్‌ ఈ టోర్నీలో 4 గోల్స్‌తో రష్యా టాప్‌ గోల్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఆతిథ్య దేశం ప్రపంచకప్‌ క్వార్టర్ ఫైనల్స్‌ నుంచి వైదొలగడం 1986 తర్వాత ఇది రెండోసారి. ఇంతకు ముందు మెక్సికో ఇలాగే క్వార్టర్స్‌లో నిష్క్రమించింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link