Seerat Kapoor: బ్లాక్ కలర్ డ్రెస్ లో సీరత్ కపూర్ హాట్ గ్లామర్ ట్రీట్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Sun, 08 Sep 2024-10:54 am,

సీరత్ కపూర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో  అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి ఆపై కథానాయిక అయింది. అంతేకాదు తొలి సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. 

2014లో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన'రన్ రాజా రన్' మూవీతో కథానాయికగా ఇంట్రడ్యూస్ అయింది. ఈ సినిమా సక్సెస్ అయినా.. ఈ అమ్మడికి పెద్దగా బ్రేక్ లభించలేదు.

 

ఆ తర్వాత తెలుగులో 'టైగర్', 'కొలంబస్', 'రాజు గారి గది 2', 'ఒక్క క్షణం', 'టచ్ చేసి చూడు', కృష్ణ అండ్ హీజ్ లీలా', మా వింత గాథ వినుమా' వంటి చిత్రాలతో పలకరించింది. ఈ సినిమాలేవి సీరత్ ఫేట్ ను మార్చలేకపోయాయి.

అందుకే సినిమాల్లో ఛాన్సుల క్సం  సీరత్ కపూర్ ఇపుడు వరుసగా హాట్ ఫోటో షూట్స్ ను నమ్ముకుంది. దీంతో పూటకో ఫోటో షూట్ తో  సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తోంది. 

సీరత్ కపూర్ 1993 ఏప్రిల్ 3న జన్మించింది.  కెరీర్ మొదట్లో మోడల్ గా రాణించి ఆపై కథానాయిక ప్రమోషన్ పొందింది. ఆకట్టుకునే గ్లామర్ ఉన్న ఈమెకు ఇప్పటికీ సరైన అవకాశాలు లేక వరుస ఫోటో షూట్స్ తో చెలరేగిపోతుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link