Nagma: లక్కంటే ఇది భయ్యా... 4 గురు మగాళ్ల చేతిలో మోసపోయిన.. బాలీవుడ్ హీరోతో పెళ్లి..?.. వరుడు ఎవరో తెలుసా..?
నటి నగ్మా ఒకప్పుడు తెలుగులో చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేశ్ ల సరసన నటించింది. అంతే కాకుండా.. అప్పట్లో గ్లామర్ లో నగ్మాకు ఎవరు కూడా పోటీ వచ్చేవారు కారంట. ఆమె సినిమాలో డేట్ కోసం రోజుల తరబడి వెయిట్ చేసేవారంట.
అయితే.. అంతటి చరిష్మా ఉన్న నటి రీల్ లైఫ్ లో అందర్ని మెప్పించిన నటి రియల్ లైఫ్ లో మాత్రం ఘోరంగా దెబ్బతిందంట. ఆమెను నలుగురు వివిధ రంగాలకు చెందని వారు పెళ్లి పేరుతో మోసం చేశారంట.
ప్రారంభంలో నటి నగ్మా.. టీమిండియా కెప్టెన్ సౌరబ్ గంగూలీతో ప్రేమాయణం సాగించింది. కొన్నాళ్లపాటు ఈ ఇద్దరు సహజీవనంకూడా చేశారట. అయితే పెళ్లి వరకు వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. తిరుపతిలో మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారని, కానీ ఈ విషయం గంగూలీ భార్యకి తెలియడంతో గొడవ చేసిందని దీంతో పెళ్లి క్యాన్షిల్ అయ్యిందంట.
ఆ తర్వాత కొంత కాలం సైలేంట్ గా ఉన్న ఈ నటి అనూహ్యంగా.. శరత్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది, అంతేకాదు నగ్మా కోసం ఏకంగా శరత్ కుమార్ సినిమాలు కూడా నిర్మించాడని, ఆమెతో ఉంటున్నాడని శరత్ కుమార్ మొదటి భార్యకి తెలిసి, గొడవలు జరిగి విడాకులు కూడా ఇచ్చింది. కానీ అప్పటికే శరత్ కుమార్, నగ్మాకి గ్యాప్ వచ్చింది. దీంతో శరత్ కుమార్ రాధికాని రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
మళ్లీ నగ్మా కు రవికిషన్‌తో పరియం, ఇద్దరు లివింగ్ రిలేషన్స్ లో ఉన్నారు. కానీ వీరి మధ్య గొడవలు జరిగాయంట. ఆ తర్వాత భోజ్‌పూరీ స్టార్ మనోజ్ తివారికి దగ్గరయ్యిందంట. ఆ తర్వాత వీరి మధ్య గొడవలు జరిగి వీరు విడిపోయారంట. ఇక నలుగురి చేతిలో మోస పోవడంతో నటికి విరక్తి వచ్చిందంట.
తాజాగా, ఈ నటి నగ్మా మళ్లీ లేటు వయస్సులో బాలీవుడ్ హీరోతో కొన్నిరోజులుగా ప్రేమాయణం నడుస్తుందంట. తొందరలోనే వీరిద్దరు కూడా పెళ్లితో ఒక్కటవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిలో ఎంత నిజం ఉందో కానీ ఈ వార్తలు వైరల్ గా మారాయి. ఈ రూమర్స్ పైన నగ్మా అధికారికంగా స్పందిచాల్సి ఉంది.