Shalini Pandey Photos: రెడ్ కలర్ డ్రెస్సులో సెగలు రేపుతున్న షాలిని పాండే

Mon, 15 May 2023-10:59 pm,

ఉత్తరాదికి చెందిన షాలిని పాండే చిన్ననాటి నుంచే నటిగా మారాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండేది. ఒకపక్క బాలీవుడ్ లో మరో పక్క దక్షిణాది సినీ పరిశ్రమలో కూడా అవకాశాల కోసం ఆమె ఎంతో ఎదురు చూస్తూ ఉండేది.

అలాంటి సమయంలో ఆమెకు అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతి అనే పాత్రలో నటించే అవకాశం దక్కింది. అయితే ఆ సినిమా సూపర్ హిట్ అయినా సరే షాలిని పాండేకి మాత్రం పెద్దగా అవకాశాలు దక్కలేదు.   

ఆ తర్వాత తెలుగులో ఆమె కొన్ని సినిమాల్లో కనిపించింది కానీ ఆమెకు అవి ఏమాత్రం కలిసి రాలేదు. ఇక సినిమా అవకాశాలు కనుమరుగైపోతున్న నేపథ్యంలో ఆమె బాలీవుడ్లో ప్రయత్నాలు ప్రారంభించింది. 

 

సినిమాల్లోనే కాదు వెబ్ సిరీస్ లో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. 

 

ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె రెడ్ కలర్ డ్రెస్సులు హాట్ ఫోటోషూట్లు విడుదల చేసి కాక రేపుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోషూట్ మీకోసం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link