Shani Dev Gochar: ఈ రాశుల వారికి శని దేవుడు ప్రత్యేక ఆశీస్సులతో రాజ భోగం.. డబ్బే డబ్బు..

Mon, 14 Oct 2024-1:27 pm,

శనీశ్వరుడు  ప్రస్తుతం కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. ఇక మార్చి 2025 వరకు ఈ రాశిలో ఉండబోతున్నాడు.ఆ తర్వాత శని దేవుడు మీనరాశిలో అడుగుపెట్టబోతున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి శనిదేవుడు ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి.

మేష రాశి.. శనీశ్వరుడు మీన రాశి ప్రవేశంతో ఈ రాశి వారు వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. వైవాహిక జీవితంలో ఆనందం వెల్లి విరుస్తుంది. ఇంట్లో వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది.

వృషభ రాశి.. శనిదేవుడు మీన రాశిలోకి ప్రవేశించడంతోనే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కరా మవుతాయి. అవివాహితులకు త్వరలో వివాహాం జరిగే అవకాశాలున్నాయి. అంతేకాదు అదృష్టం మీ వెంటే ఉంటుంది.

కర్కాటక రాశి.. శనీదేవుడు మీనరాశి ప్రవేశంతో కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉండబోతున్నాయి. డబ్బుకు లోటు ఉండదు.  మీ చిరకాల స్వప్నం నెరవేరే సమయం ఆసన్నమయ్యే సమయం ఇదే అని చెప్పాలి. 

సింహ రాశి..

సింహ రాశి వారికి శని దేవుడు మీన రాశి ప్రవేశంతో ఈ రాశుల వారికీ ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశాలున్నాయి. వ్యాపారంలో జాక్‌పాట్ కొట్టే అవకాశం ఉంది. జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి. కోటీశ్వరులు అయ్యే యోగం ఉంది.

కుంభ రాశి.. మీనరాశిలోకి శనిదేవుడు ప్రవేశంతో వీరి జీవితంలో మంచి సమయం ఆసన్నమైందని చెప్పాలి. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆర్ధిక సమస్యల నుంచి బయట పడతారు. పూర్వీకుల ఆస్తి కలిసొచ్చే అవకాశాలున్నాయి.

గమనిక : ఇక్కడ అందించబడిన సమాచారం ఇంటర్నెట్ లో లభించిన సాధారణ అభిప్రాయాలు,  జ్యోతిష్కులు ప్రస్తావించిన అంశాల ఆధారంగా ఇవ్వబడింది. ZEE NEWS దీన్ని ధృవీకరించడం లేదు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link