Shilpa Shetty: జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ.. అబ్బాయిలకు చెమటలు పట్టిస్తున్న సాగర కన్య... హాట్ పిక్స్ వైరల్..
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఇటీవల కాలంలో తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఇటీవల రాజ్ కుంద్రాకు సెక్స్ రాకేట్, మనీలాండరీంగ్ కేసులో..పోలీసులు విచారణకు రావాలని నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
అదే విధంగా శిల్పాశెట్టికి చెందిన ఒక రెస్టారెంట్ లో ఒక లగ్జరీ కారు మిస్ కావడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం శిల్పాశెట్టి జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
శిల్పాశెట్టి ప్రస్తుతం 49వ వడిలో ఉన్నారంట. యాభైకు అతి దగ్గరలో ఉన్నారు. అయిన కూడా ఆమె వన్నెతగ్గని విధంగా గ్లామర్ ను మెంటైన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం శిల్పాశెట్టి జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న పిక్స్ వైరల్గా మారాయి.
జిమ్ లో శిల్పాశెట్టి హాట్ గా వర్కౌట్స్ చేస్తున్నారు. అదే విధంగా హెల్తీగా ఉండేందుకు.. మంచి ఫుడ్ లను తినాలని ఆమె తరచుగా చెప్తుంటారు. అదే విధంగా డైలీ లైఫ్ లొ జిమ్ కు కొంత సమయం కూడా కేటాయించాలని శిల్పా చెప్తుంటారు.
సాధారణంగా అమ్మాయిలు జీరో సైజ్ ఉండేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు.అలాంటిది హీరోయిన్ల గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. జిమ్ లో వర్కౌట్స్ చేస్తు అబ్బాయిల చెమటలు పట్టిస్తున్నారు.
దీంతో ఈ పిక్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు సైతం.. ఈ పిక్స్ చూసి వాట్ ఏ డెడీకేషన్.. యాభైకి దగ్గరలో ఉన్న సాగర కన్య హాట్ గా కన్పిస్తుందంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారంట. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి.