Shivathmika Photos: హాట్ బర్త్ డే ట్రీట్ ఇచ్చేసిన శివాత్మిక.. రాష్ట్రాలు తగలడిపోతే ఎవరిది బాధ్యత?
రాజశేఖర్ కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసి హీరోయిన్ గా లాంచ్ అయిన శివాత్మిక రాజశేఖర్ చాలా సినిమాలే చేసింది. కానీ ఇప్పటి వరకు సరైన బ్రేక్ దొరకడం లేదు.
దొరసాని సినిమాతో హీరోయిన్గా లాంచ్ అయిన ఈ భామ ఈ మధ్యనే రంగమార్తాండ అనే సినిమాతో కూడా ప్రేక్షకులను పలకరించింది. ఈ రంగమార్తాండ సినిమాలో ప్రకాష్ రాజ్ కుమార్తె పాత్రలో ఆమె కనిపించి కనువిందు చేసింది.
అయితే నిన్న ఆమె 23వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులకు హాట్ ట్రీట్ ఇచ్చేసింది. బ్లాక్ కలర్ శారీలో వైట్ కలర్ బ్లౌజ్ అది కూడా స్లీవ్ లెస్ ధరించి అభిమానులకు కనువిందు చేసింది.
ఇక ఆమె ఫోటోల మీద రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఆమె సోదరి శివాని రాజశేఖర్ అయితే రాష్ట్రాలు తగలబడి పోతే ఎవరిది బాధ్యత అంటూ కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
ఇక రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక రాజశేఖర్ షేర్ చేసిన హాట్ ఫోటోషూట్ మీరు కూడా చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం