Shradda Das: తెల్ల చీరలో వెన్నెలల మెరిసిపోతున్న శ్రద్ధా దాస్.. పిక్స్ వైరల్

Shradda Das pics: సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో మనకు పరిచయమైన హీరోయిన్ శ్రద్ధదాస్. ఆ తరువాత ఆర్య 2 చిత్రంతో మరింత దగ్గరయ్యింది.

2008లో తన సినీ కెరియర్ మొదలుపెట్టిన శ్రద్ధా.. ఆ తరువాత ఎన్నో తెలుగు సినిమాలలో నటించిన స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది.
కానీ శ్రద్ధ దాస్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ముఖ్యంగా ఆమె తన ఇంస్టాగ్రామ్ పోస్టులతో తన అభిమానులను తెగ ఆకట్టుకుంటూ ఉంటుంది.
ఇక ఇప్పుడు తను తెల్లటి చీరలో.. వెన్నెల్లో సీతాకోకచిలుకల మెరిసిపోతూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది.
ఈ ఫోటోలో శ్రద్ధాదాస్ చాలా అందంగా కనిపివ్వడంతో ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతున్నాయి.