Shraddha Das Hot Saree Photos: చీరలో కవ్విస్తూన్న శ్రద్దా దాస్.. ఎద అందాలు ఆరబోస్తూ!

Mon, 19 Sep 2022-8:23 pm,

తెలుగు హీరోయిన్ శ్రద్దా దాస్ కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ముందు నుంచి ఎక్కువగా గ్లామర్ పాత్రలు చేయడానికే ఆసక్తి చూపించింది. 

సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో హీరోయిన్ గా మారిన శ్రద్దా కపూర్ తరువాత కాలంలో తెలుగులో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. 

అయితే ఎన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినా ఆమెకు కాలం మాత్రం కలిసి రాలేదు. అందుకే ఆమె బుల్లితెర వైపు అడుగులు వేసింది. 

ఇటీవల శ్రద్ధ దాస్ పలు టీవీ షోలలో కనువిందు చేస్తోంది. ఎక్కడా తగ్గకుండా ఆమె తాను ఇంకా ఉన్నానని జనానికి చెప్పే ప్రయత్నం చేస్తోంది. 

తాజాగా చీరకట్టులో ఉన్న శ్రద్దా దాస్ ఫోటోలను షేర్ చేయగా అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link