Shraddha Das: అదిరేటి డ్రెస్సు నీవేస్తే..ధడా...అభిమానుల గుండెలు ధడా
శ్రద్ధాదాస్..ముగ్దమనోహర రూపం. చక్కని ఫిజిక్. తెలుగు , కన్నడ, బెంగాళీ, మళయాళం, హిందీ పరిశ్రమలో నటించినా..తెలుగు, కన్నడలో భారీగా అభిమానుల్ని కూడా సంపాదించుకుంది. చీరకట్టినా..మోడర్న్ డ్రెస్ ధరించినా తనకోసమే అన్నట్టుగా ఉంటుంది. అదే శ్రద్ధా దాస్ ప్రత్యేకత. ఇప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో అభిమానుల్ని ఫిదా చేస్తోంది.