Shraddha Das: చీరకట్టులో నాభి అందాలతో అదుర్స్ అనిపిస్తోన్న శ్రద్ధా దాస్ అందాలు.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Fri, 05 Jul 2024-11:49 am,
Shraddha Das

శ్రద్ధా దాస్ తెలుగు ఆడియన్స్ పెద్దగా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. తనదైన గ్లామర్‌తో ఇక్కడి ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. అల్లరి నరేష్‌ హీరోగా నటించిన 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత పలు సక్సెస్‌పుల్ చిత్రాల్లో  నటించినా శ్రద్ధాకు పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదనే చెప్పాలి.

Web Series

శ్రద్దా దాస్.. ప్రెజెంట్ సరైన అవకాశాలు లేకపోవడంతో హాట్ ఫోటో షూట్స్‌ తో కాలం వెళ్లదీస్తోంది. మరోవైపు హిందీలో పలు వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. అందాల ప్రదర్శనలో ఇంటిమేట్ సీన్స్ చేయడంలో ఎలాంటి మొహమాటాలు లేకపోవడం ఈ భామకు కలిసొచ్చే అంశాలు.

తెలుగులో ఆర్య 2, డార్లింగ్, పీఎస్‌వీ గరుడవేగ, నాగవళ్లి సినిమాల్లో యాక్ట్ చేసినా..  శ్రద్ధా కెరీర్ కు పెద్దగా ఉపయోగపడింది లేదు.

సుకుమార్,  అల్లు అర్జున్  కలయికలో వచ్చిన 'ఆర్య2'తో శ్రద్దా దాస్ ఓవర్ నైట్ గుర్తింపు తెచ్చుకుంది. ఆ మూవీ తర్వాత ఈమెకు ఛాన్సులు వచ్చినా.. సెకండ్ గ్రేడ్ హీరోయిన్ పాత్రలకే పరిమితం అయింది. 

శ్రద్ధా దాస్  కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితం కాలేదు. హిందీలో 'లాహోర్', 'దిల్ తో బచ్ఛా హై' 'తీన్ పహేలియా' వంటి చిత్రాల్లో యాక్ట్ చేసి అక్కడ ప్రేక్షకులను సైతం మెప్పించింది. 

ఇక నెట్‌ఫ్లిక్స్ కోసం 'ఖాకీ బిహార్ ఛాప్టర్‌' వెబ్ సిరీస్‌లో శ్రద్దా నటనకు మంచి మార్కులే యాక్టింగ్ కు  మంచి మార్కులే పడ్డాయి. తెలుగు సహా ఇతర భాషల్లో కలిపి దాదాపు 40కి పైగా చిత్రాల్లో యాక్ట్ చేసింది శ్ర‌ద్ధా దాస్.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link