Shraddha Das: క్లీవేజ్ షోతో కుర్రాళ్లను రెచ్చగొడుతున్న శ్రద్దా దాస్.. లేటెస్ట్ పిక్స్ చూస్తే తట్టుకోలేరేమో..

Tue, 12 Mar 2024-11:56 am,

శ్రద్ధా దాస్ తెలుగు ఆడియన్స్‌కు పెద్దగా పరిచయం అవసరం లేదు. తనదైన గ్లామర్‌తో ఇక్కడి ప్రేక్షకులను ఫిదా చేసింది. అల్లరి నరేష్‌ హీరోగా నటించిన 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సక్సెస్‌పుల్ సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు మాత్రం రావడం లేదు. 

ఇక అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'ఆర్య2'తో శ్రద్దా దాస్ పాపులర్ అయింది. ఆ సినిమా తర్వాత ఈ భామకు అవకాశాలు వచ్చిన స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. తాజాగా ఈ భామ క్లీవేజ్ షోతో సోషల్ మీడియాలో రచ్చ లేపింది.

ఈమె కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితం కాలేదు. హిందీలో 'లాహోర్', 'దిల్ తో బచ్ఛా హై' 'తీన్ పహేలియా' వంటి సినిమాల్లో యాక్ట్ చేసి అక్కడ ప్రేక్షకులను సైతం మెప్పించింది.

ప్రస్తుతం సరైన అవకాశాలు లేకపోవడంతో హాట్ ఫోటో షూట్స్‌ను నమ్ముకుంది. మరోవైపు వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతుంది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో వరుసగా ఛాన్సులు కొట్టేస్తోంది.

 

ఇక నెట్‌ఫ్లిక్స్ కోసం ఖాకీ బిహార్ ఛాప్టర్‌ వెబ్ సిరీస్‌లో ఈమె పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు సహా ఇతర భాషల్లో కలిపి దాదాపు 40కి పైగా చిత్రాల్లో నటించింది శ్ర‌ద్ధా దాస్.

తెలుగులో ముఖ్యంగా ఆర్య 2, డార్లింగ్, పీఎస్‌వీ గరుడవేగ, నాగవళ్లి సినిమాల్లో నటించినా.. ఈ భామ కెరీర్‌కు  పెద్దగా ఒరిగిందేమి లేదు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link