సోదరుడి పెళ్లివేడుకలో మెరిసిన Shraddha Kapoor
![Shraddha Kapoor shines in her brother wedding event](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/shraddha-kapoor7.png)
తరచూ తన అందమైన ఫోటోలతో ఫ్యాన్స్‌ను అలరిస్తుంది ఈ బ్యూటీ.
![Shraddha Kapoor shines in her brother wedding event](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/shraddha-kapoor6.png)
తాజాగా తన సోదరుడు ప్రియాంక్ శర్మా వివాహ వేడుకలకు హాజరు అయ్యారు.
ఈ వేడుకల్లో శ్రద్ధా తండ్రి శక్తి కపూర్‌తో పాటు పలువురు కుటుంబ సభ్యలు కూడా పాల్గొన్నారు.