Shraddha Srinath: చీరకట్టులో కైపేక్కిస్తున్న శ్రద్దా శ్రీనాథ్.. మతిపోగొడుతున్న లేటేస్ట్ పిక్స్..
'కోహినూర్' అనే మలయాళ సినిమా ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసింది శ్రద్దా శ్రీనాథ్.
'యూ టర్న్' అనే కన్నడ చిత్రానికి గాను ఈమె ఫిలిం ఫేర్ అవార్డు అందుకుంది.
2018లో వచ్చిన 'జెర్సీ' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
రీసెంట్ గా 'సైంధవ్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
ఎక్కువ చీరకట్టులో కనిపించే శ్రద్ధా శ్రీనాథ్ బ్యూటీకి బోలెడు మంది ఫ్యాన్స్ ఉన్నారు.
తాజాగా ఈ అమ్మడు మరోసారి అందాలు అరబోసింది.